‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ షో నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో దూసుకుపోతోంది. ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో స్ట్రీమింగ్ మొదలైన దగ్గర నుండి ప్రతి ఎపిసోడ్ సమ్ థింగ్ స్పెషల్ గా సాగిపోతోంది. ఈ ఆదివారం బ్యూటిఫుల్ సింగింగ్ కపుల్ హరిణి, సాయిచరణ్ దీనికి హాజరయ్యారు. శివరాత్రి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ను పేర్కొన్న సాకేత్… బాలుగారి స్మృతికి ఎక్కువ సమయం కేటాయించాడు. బాలుతో బలమైన బంధం…గాన…