తమిళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి..ప్రజంట్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివకార్తికేయన్. తెలుగులో కూడా తనకంటూ మంచి మార్కెట్ ఏర్పర్చుకున్నాడు. రీసెంట్ గా ‘అమరన్’ మూవీతో శివకార్తికేయన్ భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అతని ఫ్యాన్ బేస్ మరింత పెరిగిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.ఇందులో భాగంగా ప్రజంట్ శివ కార్తికేయన్ లైన్ లో పెట్టిన చిత్రాలో, దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ ప్రాజెక్ట్ కూడ…