మీడియాపై మోహన్‌బాబు దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం ఎదుట మీడియా ప్రతినిధులు గుమికూడి ఉన్నారు. ఆ సమయంలో కొందరిని మనోజ్ తనకు సపోర్టుగా లోపలి రావాలని కోరాడు. ఆ క్రమంలో ఓ ఛానల్ ప్రతినిధి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఛానల్ మైకు తీసుకుని మోహన్ బాబు దాడి చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు మీద ఓ సెక్షన్ కింద కేసు నమోదు…