Mohan Babu: మోహన్‌బాబుపై మర్డర్ అటెంప్ట్ కేసు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీడియాపై మోహన్‌బాబు దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం ఎదుట మీడియా ప్రతినిధులు గుమికూడి ఉన్నారు. ఆ సమయంలో కొందరిని మనోజ్ తనకు సపోర్టుగా లోపలి రావాలని కోరాడు. ఆ క్రమంలో ఓ ఛానల్ ప్రతినిధి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఛానల్ మైకు తీసుకుని మోహన్ బాబు దాడి చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు మీద ఓ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఆ కేసు సెక్షన్లు మార్చారు. తాజాగా మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు.
Pushpa 2: ఇదెక్కడి క్రేజ్ మావా.. రెక్కీ చేసి పుష్ప 2 థియేటర్ దోచేశారు!
Also Read
- Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
- Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
- Kayadu : ఆయనొక వింత మనిషి!": 'ది ప్యారడైజ్' దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
BNS 109 సెక్షన్ కింద మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. నిజానికి ముందుగా నిన్న 118 సెక్షన్ కింద మోహన్‌బాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్ మార్చారు పోలీసులు. ఇక మరోపక్క మంచు మనోజ్ ఫ్యామిలీ పై దాడి కేసులో ఒకరు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వెంకట్ కిరణ్ ను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయ్ కోసం గాలింపు మొదలు పెట్టారు. మంచు మనోజ్ పై మోహన్ బాబు ఆదేశాలతో కిరణ్, విజయ్ దాడి చేసినట్టు గుర్తించారు. తనపై దాడి తర్వాత సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ లు ఎత్తుకెళ్ళారని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!