ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా అభిమానులకు పలు సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్‌బాబు, రాజమౌళి మూవీకి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదని ఫ్యాన్స్ డీలా పడ్డారు. కానీ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చెలా మశేష్ సినిమాల రీరిలీజ్ లకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బర్త్ డే రోజు అతడి బ్లాక్‌బస్టర్ మూవీ మురారి థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి వస్తోంది. మహేష్‌బాబు బర్త్‌డే రోజు ఈ…
టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4k లో అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తూ సెలెబ్రేషన్స్ చేసే సంప్రదాయం పోకిరితో మొదలై అలా సాగుతూ ఉంది. కాని ఇటీవల వాటి ఫలితాలు ఆశించినంతగా లేవు. అభిమానుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవాలి అని చుసిన కొందరికి ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు. కొందరు స్టార్ హీరోల ఫ్లాప్ చిత్రాలను విడుదల…
ఘట్టమనేని వారి ఇంట పెళ్లి బాజా మోగనుంది, దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఘట్టమనేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. అతిధిలకు, బంధువులకి ఆహ్వాన పత్రికల పంపకాలు కూడా ప్రారంభించారు. ఈ వేడుకను ముత్యాల పందిరిలో, అతిరధ మహారథుల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల రుచులను విందులో వడ్డించనున్నారు. ఘట్టమేని సత్యనారాయణ కనిష్ట పుత్రుడు వరుడు: మురారిని, చంటి – అన్నపూర్ణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక…