నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా…
సంపత్ నంది టీమ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “సింబా ఫారెస్ట్ మ్యాన్” ప్రారంభమైంది. తాజాగా మేకర్స్ ఒక కాన్సెప్చువల్ వీడియోను విడుదల చేసారు. దీనిని బయోలాజికల్ మెమరీ ఆధారిత సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ గా సంపత్ నంది రాశారు. ఇది ఆసక్తికరంగా ఉండడమే కాకుండా అంచనాలనూ పెంచేసింది. ఈ వీడియో చూస్తుంటే సినిమా అడవి సంరక్షణ నేపథ్యంలో తెరకెక్కనుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కొంతమంది వ్యక్తులు చెట్లను నరికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కనిపిస్తోంది. Read…