అక్కినేని అఖిల్.. ముద్దుగా అభిమానులు అయ్యగారు అని పిలుచుకునే అక్కినేని మూడవ తరం హీరో. చాలా కాలంగా హీట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా సరైన బ్రేక్ రాలేదు. 9 ఏళ్ల సినీ కెరియర్ లో అఖిల్ హిట్ సినిమా ఏది అంటే తడుముకోవాస్సిన పరిస్థితి. అలా అని అఖిల్ పర్ఫామర్ కాదా అంటే అలా ఎమి కాదు. యాక్టింగ్, డాన్స్, సింగింగ్ ఇలా అన్నిటిలో ప్రావిణ్యం…
కొన్ని సంవత్సరాలుగా అక్కినేని వారసులు ప్లాపులతో సతమతమౌతున్నారు. లవ్ స్టోరీ తర్వాత సరైన హిట్టు లేక బాధపడుతున్న చైతూ ఖాతాలో రీసెంట్లీ తండేల్ రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. ఏకంగా వంద కోట్ల కలెక్ట్ చేసిన ఈ మూ నాగ చైతన్య కెరీర్‌లోనే హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచింది. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కూడా తెలుగులో బంగ్రాజు తర్వాత హిట్ సౌండ్ వినలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన నా సామి రంగా మిక్స్ డే రివ్యూస్…