మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు రానున్నారు మునుగోడు కొత్త ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌ను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపనున్నారు..
డాక్టర్ కేఏ పాల్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పలుబడి ఉన్న నేత.. తాను శాంతి చర్చలు జరిపి.. యుద్ధాలనే ఆపిన వ్యక్తిని అని ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించారు.. అంతేకాదు.. చాలా దేశాధినేతలు తన ఆశిస్తులు తీసుకున్నవారే అని చెబుతుంటారు.. కానీ, ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అసలైన ఆట మొదలైంది.. మత ప్రచారకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉండొచ్చు.. కోట్లాది మంది ఆయన ఉపన్యాసాలకు ముగ్ధులు కావొచ్చు.. కానీ, రాజకీయ కురుక్షేత్రంలో సీన్ రివర్స్‌గా…