ఇండియన్ ఫిలిం హిస్టరీలోని బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ మూవీ అతని కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా MBBS’ టైటిల్‌తో రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ‘లగేరహో మున్నాభాయ్’ తీస్త�