రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర మంత్రి మునిగంటి సుధీర్ వార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మునిగంటి సుధీర్ వార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమి లోని పార్టీల నాయకులు దేశ అభివృద్ధి కోసం కాకుండా వారి కుటుంబాల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తారన్నారు. ఇండియా కూటమిలో కొత్తగా ఏమీ లేదు.. అంతకుముందు ఉన్న కూటమిలోని పాత పార్టీల నాయకులే కొత్త పేరు…