OTR : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచినా… 2024 జూలై 15న అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఏ ముహూర్తాన ఆయన కాంగ్రెస్‌లో చేరారోగానీ.. రాజకీయంగా అటు ఇటు కాకుండా అయిపోయారన్న అభిప్రాయం ఉంది. నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సఖ్యత లేని కారణంగా కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారంటూ అటు బీఆర్‌ఎస్ నేతలు కూడా ఆయనపై ఫైర్ అయ్యారు.…