Mossad: మొసాద్.. ఈ పేరు వింటేనే ఇజ్రాయిల్ శత్రువుల్లో వణుకు మొదలవుతుంది. ఇజ్రాయిల్‌కి హాని తలపెట్టాలని చూసేవారు ఎప్పుడు, ఎలా, ఎక్కడ చస్తారో తెలియదు. అంతతేలికగా తన శత్రువుల్ని మట్టుపెట్టేది. తాజాగా హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేని ఇరాన్ రాజధానిలో హత్య చేయబడ్డాడు.