హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హాస్యనటుడు మునావర్ ఫరూఖీని అంతమొందించాలని సెప్టెంబర్‌లోనే బిష్ణోయ్ గ్యాంగ్ ఫ్లాన్ చేసింది. కానీ తృటిలో అతడు తప్పించుకున్నట్లుగా తాజా విచారణలో వెల్లడైంది.
ప్రపంచ వ్యాప్తంగా బుల్లితెరపై ఎంతోమందిని ఎంటర్టైన్ చేస్తున్న అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్ బాస్’. విదేశాల నుండి భారతదేశానికి ఈ గేమ్ షో పాకింది. భారత్ లో కూడా దీనికి విశేషమైన ఆదరణ లభించింది. ఈ షో నిర్వహణలో భాగంగా కొంతమంది సెలబ్రేటిస్ ను ఇంట్లో ఉంచి వారికి కొన్ని టాస్కులు ఇచ్చి ప్రేక్షకులను ఆనందపరుస్తున్నారు. ఇక ఈ బిగ్ బాస్ షో భారత్ లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళ, బెంగాలీ భాషలలో…
దిగ్గజ బ్యాటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) అభిమానులకు చేదువార్త. సుమారు మూడు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌కు కర్త, కర్మ, క్రియగా నిలిచిన సచిన్.. ఓ కమెడియన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇ
Bigg Boss 17 Grand Finale Winner is Munawar Faruqui: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 17 విజేతగా ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ నిలిచాడు. విజేతగా నిలిచిన మునావర్ రూ.50 లక్షల నగదుతో పాటు విలాసవంతమైన కారును కూడా పొందాడు. రెండో స్థానంలో అభిషేక్ కుమార్, మూడో స్థానంలో మన్నార చోప్రా, నాలుగో స్థానంలో అంకితా లోఖండే నిలిచారు. సల్మాన్ ఖాన్ హాస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ సీజన్ 17 ఆదివారంతో…
Heavy security for MLA Rajasingh in jail: ఓ మతాన్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ హైదరాబాద్ ప్రదర్శన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హిందూ దేవతలను అవమానపరిచిన మునావర్ ఫరూఖీ ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ ఇచ్చిన డెడ్‌లైన్ రేపటితో ముగియనుంది. రాజాసింగ్ వ్యాఖ్యల మూలంగా హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షోను వ్యతిరేకిస్తూ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పాతబస్తీ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చివరకు రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్…
హైదరాబాద్ లో మునవర్ ఫరూకి షో పై సస్పెన్స్ నెలకొంది. మునవర్ ఫరూకి హాజరవుతాడా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాకపోవడం పై ఉత్కంఠ నెలకొంది. తనకు ఫీవర్ రావడంతో నిన్న బెంగుళూరులో జరగాల్సిన షో పోస్ట్ పోన్ చేశాడు మునావర్. అయితే కోవిడ్ టెస్ట్ రిజల్స్ట్ ఇంకా రాలేదని, కోవిడ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నానని మునావర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడంలో మునావర్ హైదరాబాద్ షోకు వస్తాడా? రాడా? అనే విషయం పై ఇంకా…