Court Relies On DNA Test, Jails Man For Raping Step-Daughter: ముంబైలోని ప్రత్యేక కోర్టు డీఏన్ఏ పరీక్ష నివేదికపై ఓ కేసులో శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే 41 ఏళ్ల వ్యక్తి తన మైనర్ అయిన సవతి కూతురుపై 2019 నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. జూన్ 2020లో బాలిక తల్లికి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని తల్లికి తెలియజేసింది. అప్పటికే బాలిక 16 వారాల గర్భవతి. తరువాత…