‘గండి బాత్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ఇతర టీవీ షోలలో కన్పించిన నటి, మోడల్ గెహన వశిష్ట ముంబై పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. గేహన వసిస్త పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చిరిగిన బట్టలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ దానికి కారణం ముంబై పోలీసులే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. “పోలీసులు నాకు ఈ దుస్థితిని తెచ్చారు. నా బ్యాంక్…
ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసులు నిన్న (సోమవారం) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుంద్రాతో పాటు ఇప్పటి వరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రాజ్ కుంద్రా అరెస్ట్ వార్త ఒక్కసారిగా బాలీవుడ్ లో సంచలనమైంది. పోలీసుల విచారణలో రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ విషయమై విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీలక సూత్రధారి అని, ఈ…
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్లో లవ్బర్డ్స్గా ఉన్నారనే వార్తలు తరుచు బీటౌన్ లో వినిపిస్తూనే వున్నాయి. టైగర్, దిశ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం పెద్దగానే జరుగుతోంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫోటోలు షేర్ అవుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా వీరిద్దరూ ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారు. జిమ్ చేసిన తర్వాత అలా…
దేశమంతటా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే మహారాష్ట్ర, ముంబైలో మాత్రం మరింత దారుణంగా పరిస్థితి ఉంది. అందుకే, ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్వరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రచారం చేస్తోంది. తాజాగా అభిషేక్ బచ్చన్ నటించిన సినిమాల పేర్లు ఎంచుకుని వాటితో వెరైటీగా ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ మెసేజ్ ని ఇచ్చారు! దానికి అభిషేక్ బచ్చన్ స్పందించటం నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది!ఇంతకీ, ముంబై పోలీస్ సోషల్ మీడియాలో ఏమన్నారంటే…. ‘గురు’… ముంబై లేదా ‘దిల్లీ 6’…