ముంబైలోని బోరివాలి రైల్వే స్టేషన్ లో 35 ఏళ్ల వ్యక్తి లోకల్ ట్రైన్ లోని మహిళల కంపార్ట్మెంట్లో విన్యాసాలు చేసి, మహిళలను వేధిస్తున్నాడు. దీంతో రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. లోకల్ ట్రైన్ లోని మహిళల కంపార్ట్మెంట్ లో విన్యాసాలు చేస్తూ.. మహిళలను ఇబ్బంది పెడుతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు గుజరాత్‌లోని వల్సాద్ నివాసి నాథు గోవింద్ హంసాగా గుర్తించినట్లు బోరివాలి రైల్వే పోలీసులు వెల్లడించారు. లోకల్ రైలులో…