Home
Mumbai Indians
Mumbai Indians News
-
MI vs GT: రోహిత్ భాయ్ వస్తున్నాడు.. గుజరాత్ మ్యాచ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హిట్‌మ్యాన్!
MI vs GT: ముంబై ఇండియన్స్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు, కీలక ఆటగాడు రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే కీలక అప్డేట్ ఇచ్చారు. నిజానికి పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న ముంబై ఇండియన్స్‌కు గాయాల బెడద పెద్ద సమస్యగా మారింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురవ్వగా, మిచెల్ సాంట్నర్ అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమయ్యారు.… -
Mumbai Indians: ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, ఈగో క్లాష్‌లు.. తీవ్ర అసంతృప్తిలో నీతా అంబానీ?
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టులో ప్రస్తుత పరిస్థితులు సవ్యంగా లేవన్న వార్తలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాలతో జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉండగా.. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా విభేదాలు తలెత్తుతున్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. జట్టు ప్రదర్శనపై యజమాని నీతా అంబానీ అసంతృప్తిగా ఉన్నారట. ముంబై డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితిని ఆమె నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం. జట్టులోని సీనియర్ ఆటగాళ్ల మధ్య ‘ఈగో క్లాష్’లు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్… -
Jasprit Bumrah Wicketless: బుమ్రా మెరుపుల్లేవ్.. వరుసగా ఐదో మ్యాచ్, నో వికెట్.. ఇక కష్టమేనా!
Jasprit Bumrah Wicketless in IPL 2026: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రపంచ అత్యుత్తమ బౌలరైన బుమ్రా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు పరుగులు కట్టడి చేయడంలోనూ తన ప్రత్యేకతను చాటుకోలేకపోతున్నాడు. గురువారం వాంఖెడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీగా రన్స్ ఇచ్చుకున్నాడు. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి.. వికెట్ పడగొట్టలేకపోయాడు.… -
Hardik Pandya vs Bumrah: హార్దిక్-బుమ్రా మధ్య వాగ్వాదం.. ముంబై ఇండియన్స్‌లో అంతా బాగానే ఉందా?
Hardik Pandya vs Jasprit Bumrah Argument: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి.. నాలుగు పరాజయాలను చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలమవుతున్న ముంబై.. పట్టికలో 9వ స్థానంలో ఉంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో ముంబై జట్టు, కెప్టెన్ హార్దిక్ పాండ్యపై తీవ్ర విమ్మర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఆటగాళ్ల మధ్య సరైన సఖ్యత లేనట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై, పంజాబ్ మ్యాచ్‌లో… -
MI vs PBKS: ముంబైతో పంజాబ్ ఢీ.. ఫిట్నెస్ సమస్యతో రోహిత్ అవుట్..!
MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో భాగంగా నేడు వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పొడిగా ఉన్నప్పటికీ, రాత్రి సమయంలో మంచు కురిసే అవకాశం ఉండటంతో ఛేజింగ్‌కే మొగ్గు చూపినట్లు అయ్యర్ తెలిపాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, అదే… -
Rohit Sharma Injury Update: ముంబై ఇండియన్స్‌కు షాక్.. రోహిత్ శర్మ అవుట్!
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం (హామ్‌స్ట్రింగ్ గాయం) కారణంగా ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రిపోర్టుల్లో హామ్‌స్ట్రింగ్ గాయం తీవ్రమైనదని తేలితే.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రోహిత్ గాయంపై ముంబై మేనేజ్మెంట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ 2026లో… -
IPL 2026: హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ లపై కన్నెర్ర.. భారీ జరిమానాతో పాటు..?
IPL 2026: ఐపీఎల్ 2026లో నియమావళి ఉల్లంఘనలపై ఐపీఎల్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న టిమ్ డేవిడ్ (Tim David) పై మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించడంతో పాటు ఒక డీమేరిట్ పాయింట్ కూడా విధించారు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల ఆదేశాలను పాటించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్,… -
Rohit Sharma: ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం రోహిత్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 222 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది. బెంగళూరు బ్యాటర్లు ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. ఫిల్ సాల్ట్ (78 పరుగులు;… -
Hardik Pandya: ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.. ముంబై ఓటములపై హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సొంత మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) 18 పరుగుల తేడాతో గెలిచింది. ఫిల్ సాల్ట్ (78), రజత్ పాటీదార్ (53), విరాట్ కోహ్లీ (50) రెచ్చిపోవడంతో ముందుగా బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 5 వికెట్లకు 222 పరుగులకే పరిమితమైంది. రూథర్‌ఫర్డ్ (71 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. హార్దిక్ పాండ్య (40) రాణించాడు. ఐపీఎల్ 2026లో ముంబై ఇప్పటివరకు ఆడిన… -
Rohit Sharma 15 Years: 15 ఏళ్ల మైలురాయి, ఎన్నో రికార్డులు.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అమూల్య సేవలు!
‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించి.. నేటికి 15 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. 2008 నుంచి 2010 వరకు అప్పటి డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్.. 2011లో ముంబైలోకి వచ్చాడు. 2011 ఏప్రిల్ 10న ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి ఇన్నేళ్లు ముంబైలోనే ఉన్నాడు. నేటికి ముంబైలో చేరి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా రోహిత్ అభిమానులు ప్రత్యక పోస్టులు పెడుతున్నారు.…
తాజావార్తలు
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
-
GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!