Home
Mumbai Indians
Mumbai Indians News
-
Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్‌పై సోషల్ మీడియాలో చర్చ..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబయి ఇండియన్స్ జట్టు ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. లీగ్ స్టేజ్ ముగిసేసరికి ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా.. ఆటగాడిగా హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచారు. ఈ నేపథ్యంలో ముంబయి యాజమాన్యం ఆయనపై వేటు… -
Jasprit Bumrah: డాన్ బ్రాడ్‌మన్‌కు రివర్స్.. బుమ్రా పేరిట అత్యంత చెత్త ప్రపంచ రికార్డు!
Jasprit Bumrah Unwanted Record: క్రికెట్లో 100 బ్యాటింగ్ సగటు అంటే అత్యున్నత ప్రమాణం. ఈ సగటు కేవలం డాన్ బ్రాడ్‌మన్‌కు మాత్రమే సాధ్యమైంది. కానీ ఒక బౌలర్ బంతితో ఈ సంఖ్యను దాటితే?.. అది అత్యంత చెత్త రికార్డు. ఈ చెత్త రికార్డు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లలో ఒకడిగా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా పేరిట నమోదైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ గణాంకాల పరంగా బుమ్రాకు ఒక పీడకలగా మారింది. అతను… -
Hardik Pandya: హార్దిక్‌కు అన్ని అవకాశాలు ఇచ్చాం.. మాకు తగిన శాస్తి జరిగింది.. ముంబై కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Kieron Pollard About Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. ఈసారి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కూడా భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్‌గా మాత్రమే కాకుండా.. ఆటగాడిగా కూడా హార్దిక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ చేసిన… -
Mahela Jayawardene: 13 మ్యాచ్‌ల్లో కేవలం 4 వికెట్లే.. బుమ్రా ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం బయటపెట్టిన ముంబై కోచ్..
Mahela Jayawardene: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ (MI) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడానికి గల అసలు కారణాలను ఆ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే వివరించారు. ఈ సీజన్లో బుమ్రా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. తమ ప్రధాన పేసరే ఫామ్‌లో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇప్పటికే ఆ జట్టు… -
Hardik Pandya-MI: ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
Michael Vaughan Advises Hardik Pandya to Leave MI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ నిరాశాజనక ప్రదర్శన చేసింది. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఐదు టైటిల్స్ గెలిచిన జట్టు.. ఇప్పుడు కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. దాంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ ముంబై ఇండియన్స్‌ను వదిలి మరో జట్టుకు వెళ్లాలని, కొత్త… -
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
Hardik Pandya has been fined by BCCI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు హార్దిక్‌పై కఠిన చర్యలు తీసుకుంది. అతడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. కేకేఆర్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో హార్దిక్… -
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై.. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన చెత్త రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగిన రెండో జట్టుగా ముంబై నిలిచింది. ఈ జాబితాలో గతంలో పుణే వారియర్స్ ఇండియా మాత్రమే ఉంది. అప్పట్లో రాస్ టేలర్, ఏంజెలో మాథ్యూస్, ఆరోన్ ఫించ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో… -
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
Rohit Sharma Calls IPL 2026 Mumbai Indians’ Worst Season: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. కనీసం చివరి మ్యాచ్‌లలో విజయాలు సాధించి పట్టికలో పైకి ఎగబాకుతామనుకున్న ఎంఐకి షాక్‌లు తగులుతున్నాయి. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్లకు 147 పరుగులే చేయగా.. కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు… -
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుని తీవ్ర నిరాశలో ఉన్న ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డికాక్, అలాగే పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ రాజ్ అంగద్ బావా మిగిలిన టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యారు. ఈ సీజన్లో ముంబైకి ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా, కీలక ఆటగాళ్లు దూరం… -
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్‌షిప్‌పై షాకింగ్ ట్విస్ట్..!
టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్న యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఉన్నట్టుండి ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మతో డేటింగ్లో ఉందంటూ నెట్టింట ఒక వార్త షికారు చేస్తోంది. ఐపీఎల్ సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ గాసిప్ మరింత హాట్ టాపిక్‌గా మారింది.శ్రీలీల సోషల్ మీడియాలో తిలక్ వర్మను ఫాలో కావడం ఈ అనుమానాలకు ప్రధాన కారణమైంది. దీంతొ నెటిజన్లు కొన్ని చిన్న విషయాలను ఒకదానికొకటి లింక్…
తాజావార్తలు
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!