MI vs GT: నెంబర్ 1 జట్టుగా అయ్యేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై
- ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్..
- తొలుత బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI vs GT: ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ టాస్ గెలిచి ముంబైని ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది ప్లేఆఫ్స్ కి చేరుకుంటుంది. ఇద్దరి ఖాతాలో ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, గుజరాత్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుత సీజన్‌లో శుభ్‌మన్ గిల్ సేన చేతిలో ఓటమికి ముంబై మంగళవారం ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మార్చి 29న అహ్మదాబాద్‌లో విరిద్దరూ ఆడినప్పుడు, గుజరాత్ మ్యాచ్‌ను 36 పరుగుల తేడాతో గెలిచింది. మరి నేడు ఆడబోయే ఇరుజట్ల ఆటగాళ్ల వివరాలను ఒకసారి చూద్దామా..
Read Also: RCB: ఉబర్ యాడ్ పై వివాదం.. ఆర్సీబీకి షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు!
Also Read
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, సాయి కిషోర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, జెరాల్డ్ కోట్జీ, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ క్రిష్ణ
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ఆటగాళ్లు:
షెర్ఫానే రుదర్‌ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, దసున్ షనకా
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI:
రాయన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ఆటగాళ్లు:
కర్ణ్ శర్మ, రీస్ టోప్లే, రాబిన్ మిన్జ్, రాజ్ బావా, అశ్వనీ కుమార్.
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!