Is Ambani Family Warns Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గతంలో మాదిరిగానే ఈ సీజన్‌లోనూ ఆలస్యంగా గెలుపు బాట పట్టిన ముంబై.. హ్యాట్రిక్ ఓటములతో వెనకపడిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 3 గెలిచి, 5 ఓడిపోయింది. ప్రస్తుతం ముంబై 6 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ముంబై ఆడాల్సిన తదుపరి ఆరు మ్యాచ్‌ల్లో కనీసం 5 గెలిస్తేనే.. ప్లే ఆఫ్‌కు అవకాశాలు ఉంటాయి.…