Mumbai Cyber Fraud: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక షాకింగ్ సైబర్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. షేర్ ట్రేడింగ్ స్కీమ్ ద్వారా ఓ రిటైర్డ్ డాకర్ట్ రూ.1.47 కోట్లు మోసపోయారు. ఆయన మోసపోవడానికి ప్రధాన కారణం ఓ ప్రకటన కావడం సంచలనం సృష్టించింది. బాధితుడి సోషల్ మీడియాలో ఓ నకిలీ ప్రకటన చూసి ఇన్వే్స్ట్‌మెంట్ పెట్టారు. ఇంతకీ ఆ రిటైర్డ్ వైద్యుడిని అంతలా ప్రలోభపెట్టిన సోషల్ మీడియా ప్రకటన ఏంటని ఆశ్చర్య పోతున్నారా..? ఇది…
ముంబైలో మరోసారి సైబర్ మోసం సంచలనం రేపింది. బాలీవుడ్ ప్రముఖ గాయని నేహా కక్కర్ పేరును దుర్వినియోగం చేస్తూ, నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక మహిళా న్యాయవాదిని రూ.5 లక్షల వరకు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వర్లి ప్రాంతానికి చెందిన షబ్నం మొహమ్మద్ హుస్సేన్ సయ్యద్ అనే న్యాయవాది ఈ మోసానికి గురయ్యారు. జూన్ 2025లో ఇంటర్నెట్‌లో నేహా కక్కర్ ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొంటూ వచ్చిన వీడియోలు,…