పృథ్వీ షా కెరీర్ పై పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ పృథ్వీ షా కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకోవడానికి సలహా ఇచ్చాడు. శశాంక్ సింగ్ ఈ సలహాను శుభంకర్ మిశ్రాతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు.
IND W vs WI W: వెస్టిండీస్‌తో జరిగిన మూడో మరియు చివరి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 217
Syed Mushtaq Ali Trophy: దేశవాళీ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ముంబై మరోమారు ట్రోఫీని కైవసం చేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్లో శ్రేయాయ్ అయ్యర్ సారథ్యంలోని ముంబై 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం డిసెంబర్ 15న జరిగ
ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే (47) న్యూయార్క్‌లో సోమవారం గుండెపోటుతో మరణించారు. ఆదివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించేందుకు న్యూయార్క్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సందడిగా గడిపిన ఆయన..