Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. దేశంలో మరోసారి పెరిగాయి పసిడి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడి ధరలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇవాళ బంగారం ధరలు పైకి కదిలాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,270 నుంచి రూ.56,440కి చేరగా.. ముంబైలో రూ.