మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఎనర్జీ తో సినిమాల లో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది ప్రారంభం లో వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు మొహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న…