Mukesh Gowda: తెలుగు ప్రేక్షకుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక నటుడును మనసులో పెట్టుకున్నారు అంటే.. వారు జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. అది సినిమా అయినా, సీరియల్ అయినా.. ఇప్పుడు ఉన్న కాలంలో సినిమా హీరోల కన్నా, సీరియల్ హీరోస్ కే ఎక్కువ స్టార్ డమ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. సీరియల్స్ ద్వారా స్టార్స్ అయినవారు చాలామంది ఉన్నారు.
Mukesh Gowda Geetha Shankaram First look Released: ఎస్.ఎస్.ఎం.జి ప్రొడక్షన్స్ బ్యానర్పై ముఖేష్‌గౌడ, ప్రియాంక శర్మ జంటగా కొత్త దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘గీతా శంకరం’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రుద్ర మాట్లాడుతూ రెండేళ్లుగా ఈ కథను తెరకెక్కించాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయని, అందరికీ…
Mukesh Gowda: బుల్లితెర హీరో ముఖేష్ గౌడ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముఖేష్ తండ్రి సోమవారం మృతి చెందారు. ఆయన గత్ కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.