పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. వాస్తవానికి ఆ రోజు రిలీజ్ అయిన ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదని, సెకండ్ హాఫ్ విషయంలోనే కంప్లైంట్స్ ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే వీఎఫ్‌ఎక్స్ అయితే చాలా నాసిరకంగా…
HHVM: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన *హరిహర వీరమల్లు* సినిమా ఎట్టకేలకు బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు కానీ సినిమాను జ్యోతి కృష్ణ పూర్తి చేశారు.
పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు రూపొందిన సంగతి తెలిసింది. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా కాలం తర్వాత నటించిన సినిమా ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు. వాస్తవానికి ఏ హీరో అయినా తాను నటించిన ప్రెస్ మీట్ లేదా ప్రమోషన్స్‌కి హాజరు కావడం సర్వసాధారణం, కానీ పవన్ గత కొద్ది…
Arjun Das : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ నిన్న రిలీజై భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. టాలీవుడ్ లోనే టాప్ వ్యూస్ తో దుమ్ము లేపుతోంది ఈ ట్రైలర్. ఈ సందర్భంగా ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన అర్జున్ దాస్ గురించే చర్చ జరుగుతోంది. అతని వాయిస్ కు అంతా ఫిదా అవుతున్నారు. కానీ అదే వాయిస్ తో తాను అవమానాలు పడ్డానని గతంలో అర్జున్ దాస్ తెలిపాడు. చెన్నైలో పుట్టి పెరిగిన…
సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటైన ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడు ‘వీరమల్లు’ పాత్రలో కనువిందు చేయనున్నారు. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. క్రిష్ జాగర్లమూడి నుంచి ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ…
ఎన్నో వాయిదాల తర్వాత హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించిన తరుణంలో, సిజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో సినిమాను నిరవధికంగా వాయిదా వేశారు. నిజానికి, ఈ సినిమా నిన్నటికి రిలీజ్ కావాల్సి ఉంది, కానీ రిలీజ్ చేయడం లేదని అనౌన్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను వచ్చే నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. Also Read:Trivikram- Jr NTR: త్రివిక్రమ్-ఎన్టీఆర్.. ఎన్నేళ్లకు? ఈ సినిమాను…