‘మెగాస్టార్’ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరు సరసన నయనతార కథానాయికగా నటించారు. ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో పలు ప్రాంతాల్లో ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. తాజాగా ఓ అభిమాని భారీ ధరకు ప్రీమియర్ షో…