అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో ఇప్పటికి వరకు ఓటమి ఎరుగని దర్శకులలో ముందు వరుసలో ఉంటారు. పటాస్ నుండి సంక్రాంతికి వస్తున్నాం వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ అతి తక్కువ కాలంలో స్టార్ డైరెక్టర్స్ సరసన నిలిచాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం మెగా స్టార్ చిరు హీరోగా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అనిల్ రావిపూడి. Also Read…
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని తెలుగు వారు ఉండరు. తన నటన, డాన్స్, ఫైట్స్ తో యావత్ సినీ ప్రపంచాన్ని శాసించాడు చిరు. 1974 ఆగస్టు 22న మొగల్తూరులో అంజనా దేవి, వెంకట్రావు దంపతులకు జన్మించాడు. చిరు అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఏ ముహూర్తాన నాడు వరప్రసాద్ అనే పేరు పెట్టారో కానీ నేడు కొన్ని కోట్ల మంది అభిమానుల హృదయాల్లో కళామతల్లి వరప్రసాదంగా చిరస్థాయిగా నిలిచిపోయారు మెగాస్టార్. తొలి అడుగు – చెన్నై లోని…