MS Dhoni fooled Yogi Babu at LGM Trailer Launch: క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే. ధోనీ, ఆయన భార్య సాక్షి నిర్మాతలుగా మారారు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలో ‘ఎల్‌జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే చిత్రం కోలీవుడ్‌లో తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు రమేష్ తమిళ మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ…