Vintage Look of MS Dhoni Goes Viral: టీమిండియా మాజీ క్రికెటర్ ‘ఎంఎస్ ధోనీ’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా మాత్రమే కాదు.. అత్యుత్తమ కెప్టెన్‌గా పేరు సంపాదించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్ ట్రోఫీ) సాదించాడు. మహీ తన ఆట, కెప్టెన్సీతో క్రికెట్‌లో ‘ఐకాన్’గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు…
MS Dhoni New Hairstyle Ponytail Goes Viral: భారత క్రికెట్‌లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించింది మాజీ కెప్టెన్ ‘ఎంఎస్ ధోనీ’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆటగాడిగానే కాకుండా.. కెప్టెన్‌గా టీమిండియాకు అన్ని ఫార్మాట్స్‌లో ధోనీ విజయాలు అందించాడు. ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్ ట్రోఫీ) గెలిచాడు. ధోనీ తన ఆట, కెప్టెన్సీతో…