MS Dhoni Celebrations after CSK Beat KKR: ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగింది. సొంత మైదానంలో చెన్నై ఆల్‌రౌండ్ షో ముందు కోల్‌కతా చేతులెత్తేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. రెండు వరుస ఓటముల తర్వాత విజయం సాధించడంతో చెన్నై ఆటగాళ్లు, ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం చెపాక్ మైదానం మొత్తం పసుపుమయమైంది. కెప్టెన్…