IPL All-Time Greatest Team Captain is MS Dhoni: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆల్-టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ టోర్నీలో 5 టైటిల్స్ అందించిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కనీసం జట్టులో కూడా చోటు దక్కకపోవడం విశేషం. 15 మందితో కూడిన ఆల్-టైమ్ గ్రేటెస్ట్ జట్టును ఐపీఎల్ సెలక్షన్ ప్యానెల్ ప్రకటించింది. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్ టోర్నీలో ఆడిన ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును…