ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ బాగా నడుస్తోంది. కథలో విషయం లేకున్నా కూడా పక్క భాషాల నుండి నటీనటులను తీసుకువచ్చి దానికి పాన్ ఇండియా కలర్ పూస్తున్నారు మేకర్స్. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శేష్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘ డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. Also Read : TheRajaSaab…
సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా తెలుగులో ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డేకు ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేవు. ఒక లైలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజాకు మొదట్లో అంతగా సక్సెస్ లు రాకున్నా యాక్టింగ్ తో మెప్పించి టాలివుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకొంది. పూజా హెగ్డే రెండేళ్ల ముందు వరకు వరుస భారీ చిత్రాలతో, స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే వరుస పరాజయాలు ఆమెను పలకరించటంతో…
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నటి మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్ సరసన సీతగా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ నాని సరసన నటించి అలరించింది ఈ భామ. శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బేబీ కియారా ఓ కీలక పాత్ర పోషించింది. కాగా హాయ్ నాన్న చిత్రంలో తండ్రి కూతుళ్ల బంధం గురించి చాలా చక్కగా చూపించారు. తల్లి పాత్రలో మృణాల్…