Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ రాకుర్. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం హయ్ నాన్న. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.