ప్రభాస్‌తో నటించే ఛాన్స్ అంటే ఎవ్వరు వదులుకుంటారు? అందులోను మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్‌కు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోదు. అందుకే… ప్రభాస్ కోసం స్పెషల్‌గా కనిపించేందుకు రెడీ అవుతోందట అమ్మడు. అసలు ఇందులో నిజమెంతో తెలియదు గానీ… ప్రభాస్ సినిమాలో సీత అనే న్యూస్ వైరల్‌గా మారింది. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్…