Mrs. Chatterjee Vs Norway: ఇండియాలో పిల్లలకు కచ్చితంగా తల్లిపాలు మాత్రమే పట్టాలి.. ఇలా చేస్తేనే వారికి పూర్తీ ఆరోగ్యం అందుతుందని భారతీయుల నమ్మకం. కానీ ఇతర దేశాల్లో పిల్లలకు తల్లి పాలు పట్టడం ఏంటో కూడా తెలియదు. అందం తగ్గిపోతుందని, వయస్సు కనిపిస్తుందని పిల్లలకు డబ్బా పాలు పడుతూ ఉంటారు.