యంగ్ హీరో శ్రీవిష్ణు సినిమాలు అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ‘స్వాగ్’ మూవీలో మూడు డిఫరెంట్ షేడ్స్ తో అద్భుతంగా నటించిన శ్రీవిష్ణు ఇప్పుడు ‘సింగిల్’ సినిమాతో రాబోతున్నాడు. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా మే 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్ ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి.. అయితే తాజాగా…