యాక్షన్ రోల్స్ లో ఎక్కువగా అలరించిన విజయ్ ఆంటోని ఇప్పుడు లవర్ బాయ్ గా అలరించబోతున్నాడు.. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ అంటోని లవ్ గురు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.ఇప్పటి వరకు విజయ్ సీరియస్ రోల్స్ లో ఎక్కువగా కనిపించాడు. కానీ మొదటి సారి ‘లవ్ గురు’లో లవర్ బాయ్ గా మెప్పించనున్నాడు.. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన ‘గద్దలకొండ గణేష్’ మూవీ ఫేం మృణాళిని రవి హీరోయిన్ గా…
వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న సినిమా “లవ్ గురు”. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. “లవ్ గురు” సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ పండుగ…