మొత్తానికి మాస్ మహారాజ రవితేజ – హరీశ్ శంకర్ మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్ థియేటర్లలోకి దిగింది. బుధవారం పైడ్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా గగ్రాండ్ గా రిలీజ్ అయింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్ . పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఈ సినిమాపై రకరకాల రివ్యూస్ వచ్చాయి. Also Read : Rajni : తెలుగు సినిమాకు…
మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు రెడీ గా వుంది. ఈ లోగా తరువాత సినిమాను ట్రాక్ ఎక్కించే పనిలో బిజీ గా వున్నాడు రవితేజ. ఓ సినిమా పూర్తవగానే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు మాస్ రాజ. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 75వ సినిమా సెట్స్‌పై ఉంది. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర…