Mass Maharaj: మాస్ రాజా రవితేజ, శ్రీలీల సినిమా టైటిల్ ఇదే..
- మరొక సినిమా స్టార్ట్ చేసిన రవితేజ
- ధమాకా తర్వాత శ్రీలీలతో మరోసారి జతకట్టిన రవితేజ
- ఆగస్టు 15న రిలీజ్ కానున్న మిస్టర్ బచ్చన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు రెడీ గా వుంది. ఈ లోగా తరువాత సినిమాను ట్రాక్ ఎక్కించే పనిలో బిజీ గా వున్నాడు రవితేజ. ఓ సినిమా పూర్తవగానే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు మాస్ రాజ. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 75వ సినిమా సెట్స్‌పై ఉంది. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read: Tollywood: హమ్మయ్య.. ఆ సినిమాకు ఇక టెన్షన్ తీరిపోయినట్టే..
Also Read
ఈ సినిమాకు సంభందించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.సితార యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ, శ్రీలీల సినిమాకు “కోహినూర్” అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. లక్ష్మణ్ భేరి అనే పాత్రలో మాస్ మహారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రవితేజకు తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ టచ్ ఉండేలా మాస్ రాజా పాత్రను డిజైన్ చేసాడట దర్శకుడు భాను. వచ్చే ఏడాది సమ్మర్ బరిలో సినిమాను దింపాలనేది మేకర్స్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకోసమే కోహినూర్ చిత్రీకరణ శరవేగంగా చేస్తున్నారు మేకర్స్.
Also Read: Tollywood: ఆగస్టు సెకండ్ వీక్ రిలీజ్ సినిమాల ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్..
మరో వైపు ఆగస్ట్ 15న రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో సందడి చేయటానికి రెడీ అవుతున్నారు. దీనికి హారీష్ శంకర్ దర్శకత్వం వహించారు. హిందీ మూవీ రైడ్‌కు ఇది రీమేక్. భాగ్యశ్రీ బోర్సె కథానాయిక. ఇందులో రవితేజ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో అలరించబోతున్నారు. జగపతిబాబు కీలక పాత్రలో నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!