Mr Pregnant Trailer Launched by Nagarjunga: ‘బిగ్ బాస్’ ఫేమ్ హీరో సయ్యద్ సొహైల్ రియాన్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సోహైల్ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’లో రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సరికొత్త కాన్సెప్ట్ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు…