మాస్ మహారాజ్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్” చిత్రం ట్రైలర్ విడుదలైంది. యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్డ్ చేశారు. ఆమె పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.…
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు.రవితేజ సినీ కెరీర్ చాలా మంది యంగ్ హీరోలకు ఆదర్శం అని చెప్పవచ్చు.అయితే రవితేజ క్రేజ్ తో తన ఇద్దరు తమ్ముళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పాత్రలలో నటించి మెప్పించారు.ఇదిలా ఉంటే రవితేజ ఇప్పుడు తన తమ్ముడు కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా టాలీవుడ్…
Madhav Bhupathiraju’s Mr Idiot pre look released: రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా లాంచ్ అవుతున్నట్లు గత ఏడాది అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతే కాదు ఆయన హీరోగా ఏకంగా రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. అయితే అందులో రెండో సినిమా షూటింగ్ అయితే పూర్తి కావచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ సినిమాకి తన పెదనాన్నకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన ఒక సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ సినిమాకు ‘మిస్టర్…