పెన్ను పోయిందంటూ పోలీస్ స్టేషన్ ఓ ఎంపీ కేసు పెట్టడం పై చర్చనీయాంశంగా మారింది. ఎంపీ అయి వుండి పెన్ను పోయిందని కేసుపెట్టడం ఏంటని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా అంత చిన్న పెన్ను కోసం పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లారు అని ఆలోచిస్తున్నారా.. ఆ పెన్ను విలువ రూ. లక్షా 50 వేలపై మాటేనండీ. అంతేకాదు.. పైగా ఆ పెన్ను.. మరణించిన తన తండ్రి జ్ఞాపకం అందుకే దాని కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు…