MPs Suspend: న్యూజిలాండ్‌లో మావోరి పార్టీకి చెందిన ముగ్గురిని ఎంపీలను హాకా నిరసనల నేపథ్యంలో పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారు. గత సంవత్సరం నవంబరులో జరిగిన ఓ కీలక బిల్లుపై ఓటింగ్ సమయంలో ఈ ఎంపీలు హాకా అనే సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. మావోరి పార్టీ సహ అధ్యక్షులు రావిరి వైతితి, డెబ్బీ న్గారెవా పాకర్‌కు 21 రోజులపాటు, న్యూజిలాండ్‌లో ప్రస్తుతానికి అత్యంత పిన్న వయసు ఎంపీ అయిన హనా-రావితి మైపీ-క్లార్క్‌కు…