Madhyapradesh: మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లోని భావ్సా గ్రామంలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. అక్కడ కోతులను కాపాడేందుకు అటవీ శాఖ, జలవనరుల శాఖ సంయుక్తంగా ఓ వంతెన నిర్మించారు.
Digvijay Singh: మధ్యప్రదేశ్ ఎన్నికల పోరులో కాంగ్రెస్, బీజేపీల మధ్య వాగ్వాదం పెరిగింది. బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేష్ బాజ్పాయ్పై సమాచార, సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీకి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.
Madhya Pradesh Rain: మధ్యప్రదేశ్లో నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వానకు వరద పరిస్థితి తలెత్తింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని మాల్వా, నిమార్ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో వరదలకు 8,700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
RBI: మధ్యప్రదేశ్లోని గుణాలో పనిచేస్తున్న గర్హా సహకార బ్యాంకు లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రద్దు చేసింది. బ్యాంకు ఖాతాదారులు డిపాజిట్ చేసిన రూ.10 కోట్లను బ్యాంకు ఇప్పుడు వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.