BJP MP Chhedi Paswan comments on CM nistish kumar: బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీతో జట్టు కట్టిన సీఎం నితీష్ కుమార్ పై బీజేపీ విమర్శల పదును పెంచింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ నితీష్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఆర్జేడీతో నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమయంలోనే బీహార్ వ్యాప్తంగా క్రైం రేటు పెరిగిపోయిందంటూ.. నేరాల జాబితాను కూడా విడుదల చేశారు. ఇక అస్సాం సీఎం హిామంత బిశ్వ…