Australia: ఆస్ట్రేలియాలో దారుణం చోటు చేసుకుంది. క్వీన్స్ లాండ్ ఎంపీగా ఉన్న బ్రిటనీ లాగా(37)కి డ్రగ్స్ ఇచ్చి, లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తన నియోజకవర్గం యెప్పూన్‌లో సాయంత్రం సమయంలో బయట దాడికి గురయ్యానని చెప్పారు. ఇది ఎవరికైనా జరిగి ఉండొచ్చు, ఇది విషాదకరం, ఇది మనలో చాలా మందికి జరుగుతుంది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. గత వారాంతంలో నైట్ అవుట్‌లో తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించారని క్వీన్స్…