Home
Movie Updates
Movie Updates News
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ది రాజాసాబ్’ . భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్-కామెడీ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా నిరాశపరిచింది. అయితే ఈ సినిమా ఫలితంపై, పరాజయానికి గల కారణాలపై నిర్మాత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఫిలింనగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చకు… -
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
Karthik Subbaraj : తన దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్.. సొంతంగా మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారుతుంటే ఆ గురువుకు కలిగే ఆనందమే వేరు. ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కూడా అలాంటి సంతోషాన్నే వ్యక్తం చేశారు. తన దగ్గర పనిచేసిన రాజేంద్ర బాల దర్శకుడిగా పరిచయం అవుతుండటంపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుహాస్, సంజన కృష్ణమూర్తి జంటగా రాజేంద్ర బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైడ్ & సిల్క్’ టైటిల్ లాంచ్… -
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
AA 23 Update: ఒక్క ఫోటో.. సోషల్ మీడియాలో సాగుతున్న వందలాది ఊహాగానాలకు తెరదించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పట్టాలెక్కడం లేదని, వాయిదా పడుతోందంటూ రకరకాల రూమర్లు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన స్టైల్లోనే ఫుల్స్టాప్ పెట్టారు. అల్లు… -
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న ముచ్చట్లలో తన రాబోయే చిత్రం ‘రణబాలి’ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో సినిమాలో అందరినీ ఆకట్టుకునే సీక్రెట్ సీన్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్లలో వైరల్‌గా మారాయి. ఇన్స్టాగ్రామ్ క్వశ్చన్ & ఆన్సర్ సెషన్లో ఓ నెటిజన్ “రణబాలి సినిమా… -
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. విలక్షణ కథాంశాలతో కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. చిరంజీవి ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా కార్తీక్ ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని మెగాస్టార్‌ను కలిశారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఏకధాటిగా సాగిన ఈ కథా చర్చల్లో దర్శకుడు సీన్ టు సీన్… -
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
Ranbir Kapoor Ramayana: రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'రామాయణం' మొదటి భాగం విడుదలకు సిద్ధమవుతున్న సమయంలోనే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. షూటింగ్ సెట్లో ఒక పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సెట్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడం అందరినీ కలవరపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గురించి ఫెడరేషన్… -
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
టాలీవుడ్లో పెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు, ప్రేక్షకుల జేబులకు చిల్లు పడటం ఖాయమనే ప్రచారం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపు చుట్టూ గత కొద్ది రోజులుగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రాబోయే క్రేజీ చిత్రం ‘రణబాలి’ కూడా టికెట్ రేట్లు పెంచబోతోందని, ఇందుకోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు తెగ చక్కర్లు కొట్టాయి. పండుగ వేళ సినిమా చూడాలనుకునే సామాన్య ప్రేక్షకుడికి ఈ వార్త పెద్ద షాకిచ్చింది. ఏపీలో… -
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు స్పందించినట్టు, మరొక సినిమాకు రియాక్ట్ కాలేదు. రిలీజ్‌కి ఒకసారి, ఆ తర్వాత రివ్యూ పేరుతో మరొకసారి సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఎంతలా సపోర్ట్‌గా నిలిచినా సినిమాను బతికించలేకపోయారా? ఎన్టీఆర్, మహేష్ బాబు, సుకుమార్ చేసిన ప్రమోషన్ సినిమా ఓపెనింగ్స్ కూడా ఉపయోగపడలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సినిమా బాగుంటే చాలు, పాజిటివ్ టాక్‌తో సినిమాను సూపర్ హిట్ చేస్తారు తెలుగు ఆడియన్స్. ఏ లాంగ్వేజ్ నుంచి… -
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటేనే ‘రంగస్థలం’ గుర్తొస్తుంది. కానీ, ఆ బ్లాక్ బస్టర్ కాంబోకి ఇప్పుడు మరొక పరీక్ష ఎదురైందట. ఈసారి కథను ఎంత బాగా రాస్తారు అన్నదే కాదు, ఇచ్చిన టైంలో సినిమాను పూర్తి చేస్తారా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే, RC 17కి 2027లో షూట్ ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి సుకుమార్ గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ డెడ్ లైన్ సాధ్యమేనా? 2017 ఏప్రిల్‌లో ‘రంగస్థలం’ రెగ్యులర్… -
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ఒకప్పుడు హీరోయిన్ తల్లి పాత్ర చేస్తే ఇక గ్లామర్ హీరోయిన్ చాప్టర్ క్లోజ్ అనే టాక్ వచ్చేది. కానీ, ఇప్పుడు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, శ్రీనిధి శెట్టి లాంటి హీరోయిన్స్ ఆ భయాన్ని పక్కన పెట్టేసారా? క్యారెక్టర్ కు గుర్తింపు వస్తే ఓకే, కానీ మళ్ళీ గ్లామర్ హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయా? అదే క్రేజ్ కంటిన్యూ అవుతుందా? మీనాక్షి చౌదరి ‘లక్కీ భాస్కర్’ లో తల్లిగా కనిపించినా, ఆ తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!