Bharta Mahashayulaku Vignapti Trailer Launch: మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “భర్త మహాశయులకు విజ్ఞప్తి” సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, SLV సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామాతో నిండిన ఒక కంప్లీట్ ప్యాకేజీలా కనిపిస్తోంది. ఇక తాజాగా లాంచ్ అయినా ట్రైలర్ ప్రారంభంలోనే రవితేజ తనదైన శైలిలో ఫన్నీ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా కత్తులు, ఫైట్లతో…
మిలియన్ స్టూడియో బ్యానర్ పై ఎం.ఎస్. మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఈ సినిమాలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ నటులు ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ సినిమా జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గురువారం నాడు హైదరాబాద్ లో నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ సమయంలో ఈవెంట్ లో చిత్రయూనిట్ అనేక విషయాలను తెలిపింది. Viral video: బస్సులో ఉండగా…