సినిమా టికెట్ల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్న ఈ రోజుల్లో, తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం ప్రేక్షకులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం ‘వన్ ప్లస్ వన్’ (Buy 1 Get 1 Free) ఆఫర్‌ను ప్రకటించారు. ముఖ్యంగా జంటగా వచ్చే వారికి ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా లభిస్తుంది. ఇప్పటికే…